విద్యార్థులకు పోలీసు ఆయుధాలుపై అవగాహన
SKLM: ఎచ్చెర్ల పోలీస్ కమ్యూనిటీ హాల్లో శుక్రవారం అమరవీరుల స్మారక ఉత్సవాల సందర్భంగా భారీ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఆర్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. శంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో సాంకేతిక పరికరాలు, ఆయుధాలు, పోలీస్ జాగిలా విధానం, డ్రోన్ల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.