మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎంపీ

మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎంపీ

SRD: జహీరాబాద్ పట్టణంలో మహిళలకు చీరలను ఎంపీ సురేష్ షెట్కార్ ఇవాళ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళకు ఉచితంగా చీరలను అందిస్తామని చెప్పారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.