పల్లె పోరు.. ఓటమిని తట్టుకోలేక గుండెపోటు

పల్లె పోరు.. ఓటమిని తట్టుకోలేక గుండెపోటు

TG: మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్‌లో కొడుకుపై తండ్రి విజయం సాధించాడు. 99 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రామకృష్ణయ్య గెలుపొందాడు. నల్లొండ జిల్లాలో ఓటమిని తట్టుకోలేక సర్పంచ్ అభ్యర్థి గుండెపోటుకు గురయ్యాడు.  కిష్టాపురంలో గుండెపోటుతో కాటంరాజ్ మృతి చెందాడు. నల్గొండ జిల్లా ధన్సింగ్‌తండాలో కాంగ్రెస్ అభ్యర్థి ధూప్‌సింగ్ ఒక్క ఓటుతో గెలిచాడు.