'సిబ్బందితో సమన్వయం చేస్తూ నేరాలను నియంత్రించాలి'

'సిబ్బందితో సమన్వయం చేస్తూ నేరాలను నియంత్రించాలి'

MHBD: అధికారులు సిబ్బందితో సమన్వయం చేస్తూ జిల్లాలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు జిల్లా అధికారులతో నేరాల నియంత్రణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మేడారం జాతర ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.