రాహుల్‌ గాంధీ పోరాటానికి ప్రజల మద్ధతు

రాహుల్‌ గాంధీ పోరాటానికి ప్రజల మద్ధతు

E.G: లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన 'ఓట్‌ చోర్‌-గద్దె చోడ్‌' నిరసనలో భాగంగా NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతా రాకేష్‌ ఆధ్వర్యంలో ఇవాళ రాజమండ్రిలో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసారు. కార్యక్రమంలో NSUI జాతీయ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ గాంధీ పాల్గొన్నారు. రాహుల్‌ చేపట్టిన పోరాటానికి ప్రజల మద్దతు ఉందన్నారు.