ప్రమాదకరంగా మారుతున్న గుంతలు

ప్రమాదకరంగా మారుతున్న గుంతలు

JN: స్టేషన్ ఘనపూర్ మండలంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్లు గుంతలమయమై, వాహన ప్రమాదాలకు దారితీస్తున్నాయి. శివునిపల్లి బ్రిడ్జి, అండర్ పాస్, శివాజీ విగ్రహం కూడలి, అంబేద్కర్ సర్కిల్ వంటి రద్దీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నియోజకవర్గాన్ని మున్సిపాలిటీలోకి చేర్చామని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప అభివృద్ధి శూన్యమని ప్రజలు మండిపడుతున్నారు.