VIDEO: ప్రధాన రహదారిపై చెత్తాచెదారం

VIDEO: ప్రధాన రహదారిపై చెత్తాచెదారం

కోనసీమ: ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలో ప్రధాన రహదారి వెంబడే చెత్త చెదారం వేసేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్లనే స్థానికులు చెత్తను రహదారి పక్కన, కాలువ చెంతన పడేస్తున్నారని స్థానికులు అంటున్నారు. దీంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతుందని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.