చర్చలు ఫలితాన్ని చూపిస్తున్నాయి: జైశంకర్

చర్చలు ఫలితాన్ని చూపిస్తున్నాయి: జైశంకర్

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం తెసిలిందే. దీంతో వందలాది నౌకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఇరాన్ నేరుగా చర్చలు జరపడం అత్యంత ప్రభావవంతమైన మార్గమని విదేశాంగమంత్రి జైశంకర్ అన్నారు. భారత్ తమ ఇంధన సరఫరాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. LPG ట్యాంకర్లు శివాలిక్, నందాదేవి హర్మూజ్‌ను దాటడం చర్చల ఫలితమేనని వెల్లడించారు.