నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రావూరు గ్రామంలోని సచివాలయంలో ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి
★ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో నెల్లూరు జిల్లా కీలకం: ఏఐసీసీ పరిశీలకుడు హాసన్ మౌలానా 
★ కాపాడి పాలెంలో కార్డెన్ సెర్చ్.. 19 బైకులు సీజ్
★ కండ్రిక-నందవరం మార్గమధ్యంలో బొగ్గు లారీని ఢీ కొట్టిన ఇసుక లారీ