వార్డు మెంబర్ బరిలో ట్రాన్స్ జెండర్

వార్డు మెంబర్ బరిలో ట్రాన్స్ జెండర్

KNR: సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒకటో వార్డు బరిలో ట్రాన్స్ జెండర్ వడ్ల మమత నిలిచారు. తనను వార్డు సభ్యురాలిగా గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ఆమె మంగళవారం ప్రచారం నిర్వహించారు. కాగా, ట్రాన్స్ జెండర్ మమతను గెలిపించుకుంటామని ఒకటో వార్డు ఓటర్లు హామీ ఇస్తున్నారు. దీంతో ఆమె మరింత ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు.