మరో వీడియో విడుదల చేసిన హర్షవీణ
AP: త్రిసభ్య కమిటీ వచ్చి 2 నెలలు అవుతున్నా MLA అరవ శ్రీధర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హర్షవీణ మరో వీడియో విడుదల చేసింది. జనసేన ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకుని చనిపోతానని హెచ్చరించారు. పార్టీ కార్యక్రమాలకు వెళ్లొద్దని చెప్పినా శ్రీధర్ పాల్గొంటుంటే ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. కాగా అరవ శ్రీధర్‌పై హర్షవీణ లైంగిక ఆరోపనలు చేసిన విషయం తెలిసిందే.