తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు

తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ATP: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటైంది. ప్రజలు తమ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంటే 9550480972 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అందిన ఫిర్యాదులను తక్షణమే సంబంధిత అధికారులకు పంపి వేగవంతంగా పరిష్కరిస్తామని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజ నాయుడు తెలిపారు.