దానిని 30 ఏళ్లుగా పాటిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌ సహ వ్యవస్థాపకుడు!

దానిని 30 ఏళ్లుగా పాటిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌ సహ వ్యవస్థాపకుడు!

ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలు కాగానే తన పని ముగిస్తానని నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ రాండోల్ఫ్ తెలిపారు. ఆ రోజు ఎండైనా, వానైనా సరే ప్లాన్‌లో ఎలాంటి మార్పూ ఉండదని.. గడిచిన 30 ఏళ్లుగా ఇదే పద్ధతిని పాటిస్తున్నట్లు చెప్పారు. ఆ రోజు ఎలాంటి కాన్ఫరెన్స్ కాల్సూ పెట్టుకోనని.. ఎంత పెద్ద చిక్కొచ్చినా 4.55 గంటలకల్లా పనిని ముగించుకుంటానన్నారు.