దండకారణ్యం బంద్.. అడవిలో హై అలర్ట్

దండకారణ్యం బంద్.. అడవిలో హై అలర్ట్

మావోయిస్టుల బంద్‌తో దండకారణ్యం ఉలిక్కిపడుతోంది. హిడ్మా ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఇవాళ బంద్‌కు పిలుపునివ్వడంతో.. పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌తో పాటు పామేడు, అబూజ్‌మడ్‌ అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఎక్కడ ఏం అవుతుందోనన్న టెన్షన్ నెలకొనడంతో AP, TG ఏజెన్సీ ప్రాంతాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.