యనమలకుదురు ఆలయ చరిత్ర ఇదే.!

యనమలకుదురు ఆలయ చరిత్ర ఇదే.!

కృష్ణా: విజయవాడ నగర సమీపంలోని యనమలకుదురు గ్రామంలో, కృష్ణానది తీరాన ఉన్న పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయం వేల ఏళ్ల చరిత్రతో ప్రసిద్ధి చెందింది. పురాణ కథనం ప్రకారం ఇక్కడ స్వయంభువుగా వెలిసిన లింగాన్ని పరమశివుని శిష్యుడైన పరశురాముడు వేదోక్తంగా పునఃప్రతిష్ఠించడంతో ‘పరశురామశివుడు’గా పూజలు అందుకుంటున్నారు.