కాల్వపనుల్లో పురోగతి లేదు

కాల్వపనుల్లో పురోగతి లేదు

BHNG: బునాదిగాని (ధర్మారం కాల్వ) పూర్తికోసం ప్రజా ఉద్యమం చేపడుతామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. శనివారం మోత్కూర్, గుండాల మండలాల విస్తృతస్థాయి సమావేశం మోత్కూర్‌లోని యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి అధ్యక్షతన జరిగింది.