దర్శి నుంచి విజయవాడకు తరలిన ఉపాధ్యాయులు

దర్శి నుంచి విజయవాడకు తరలిన ఉపాధ్యాయులు

ప్రకాశం: విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో బుధవారం ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా ఏపీటీయఫ్ అధ్యక్షుడు వాకా జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు దర్శి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. తమ సమస్యల పరిష్కారంతో తిరిగి వస్తామన్నారు.