వరంగల్ బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు

వరంగల్ బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు

NLG: ఆదివారం సాయంత్రం వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు. ఆయా గ్రామాలు, పట్టణాలు, వార్డుల్లో పార్టీ జెండాను ఆవిష్కరించిన నేతలు బస్సుల్లో వరంగల్ కు బయలుదేరారు. నియోజకవర్గం నుండి సుమారు మూడు వేలకు పైగా పార్టీ శ్రేణులు, అభిమానులు తరలి వెళ్లినట్టు తెలుస్తోంది.