సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
NLG: తిప్పర్తి గ్రామపంచాయతీకి చెందిన కరుమూరు నాగరాజుకు రూ.30 వేలు, గుర్రం నిర్మలకు రూ.50 వేల విలువగల సీఎం సహాయ నిధి చెక్కులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో మంజూరయ్యాయి. ఈ చెక్కులను మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్ సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మోష, మాజీ MPTC కిన్నెర అంజి తదితరులు పాల్గొన్నారు.