ఆదివారం తిరుమల హుండీ ఆదాయం..?

ఆదివారం తిరుమల హుండీ ఆదాయం..?

TPT: సోమవారం తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టనుందని ఆలయ సిబ్బంది తెలిపారు. అయితే నిన్న శ్రీవారిని మొత్తం 78,217 మంది భక్తులు దర్శించుకున్నారని, అందులో తలనీలాలు సమర్పించిన వారు 25,000 మంది ఉన్నారన్నారు. ఆదివారం హుండీ ఆదాయం రూ.4.75 కోట్లుగా ఉందని ఆలయ ఈవో తెలిపారు.