రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే

E.G: టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా తన నియామకంపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంతో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని విమర్శించారు.