VIDEO: లలితానగర్‌లో వైభవంగా శత రాజశ్యామల హోమం
VSP: విశాఖపట్నంలోని లలితానగర్ భారతీయ విద్యామందిర్‌లో ఇవాళ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. లోక కల్యాణార్థం శత రాజశ్యామల హోమం, శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.