సెల్ఫ్ ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని అధికారుల ఆదేశం

సెల్ఫ్ ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని అధికారుల ఆదేశం

PLD: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ కాంపెయిన్‌లో భాగంగా మండల స్వర్ణ గ్రామ అధికారి కేవీ శివప్రసాద్ సూచనలు ఇచ్చారు. ముప్పాళ మండలంలోని 105 స్వర్ణ గ్రామాల ఉద్యోగులు, డిప్యుటేషన్ సిబ్బంది తప్పనిసరిగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని తెలిపారు. ఎన్ఆర్జీఎస్, ఎంపీడీవో, ఇంజనీరింగ్ సిబ్బంది కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచించారు.