దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

JGL: జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. ఈ దీపావళి పండుగ దీపాల కాంతులు చీకట్లను తొలగించి, ప్రజల జీవితాల్లో కొత్త ఆశలను నింపి, అత్యంత సంతోషాలు, విజయాలను అందించాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.