యథావిధిగా జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్: కలెక్టర్

యథావిధిగా జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్: కలెక్టర్

ELR: జిల్లా వ్యాప్తంగా సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో ఉదయం 10 గం నుంచి అధికారులు అందుబాటులో ఉండి ఆర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు నేరుగా కార్యాలయాలకు రాలేని పక్షంలో ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, 1100 నంబర్ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకోవచ్చన్నారు.