‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ 99 డేస్ యాక్షన్ ప్లాన్

‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ 99 డేస్ యాక్షన్ ప్లాన్

NZB: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ను చేపట్టింది. ఈ మేరకు  కమ్మర్ పల్లి మండలం చౌటుపల్లి గ్రామంలో ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.