VIDEO: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రవికుమార్

VIDEO: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రవికుమార్

SKLM: పొందూరు కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న లోలుగు గ్రామానికి చెందిన విద్యార్థిని సిహెచ్. వందన ఇటీవల పాఠశాలలో ప్రమాదవశాత్తు మెడపై నుంచి జారి పడడంతో తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ తన సొంత నిధుల నుంచి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని మంగళవారం కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్‌, సిబ్బంది ద్వారా విద్యార్థినికి అందజేశారు.