iBOMMA నిర్వాహకుడిని ఎన్‌కౌంటర్ చేయాలి: నిర్మాత

iBOMMA నిర్వాహకుడిని ఎన్‌కౌంటర్ చేయాలి: నిర్మాత

HYD: iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ నిర్మాత సీ. కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. రవి అరెస్టు నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. కడుపు మంటతో, బాధతో మాట్లాతున్నానని పేర్కొన్నారు. ఒకవేళ అదే జరిగితే.. ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారని అన్నారు.