ఇంధన పొదుపుపై ప్రజలకు అవగాహన ర్యాలీ
ATP: జాతీయ ఇందన పొదుపు వారోత్సవాలలో భాగంగా సోమవారం విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గుత్తిలో ఇంధన పొదుపుపై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఈ పద్మనాభ పిళ్లై మాట్లాడుతూ.. మీకు అవసరం లేనప్పుడు తప్పనిసరిగా లైట్లు, ఫ్యాన్లను ఆఫ్ చేయాలన్నారు. ఎల్ఈడీ బల్బులను వాడాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.