VIDEO: రాజంలో ఆటోను ఢీకొన్న లారీ

VIDEO: రాజంలో ఆటోను ఢీకొన్న లారీ

VZM: చీపురుపల్లి వెళ్తున్న ఆటోను ఇవాళ బోద్ధాం నుంచి రాజాం వస్తున్న లారీ పెనుబాక గ్రామ సమీపంలో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తికి, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయినట్లు స్థానికుల తెలిపారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.