VIDEO: 'నేడు జరిగే మహాశివరాత్రి వేడుకలకు ఆహ్వానం'
MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి మాలోజు బ్రహ్మం తెలిపారు. రాత్రి 10:35కి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబ కళ్యాణం,12:00 గంటలకు లింగోద్భవ కాలమందు అభిషేకాలు నిర్వహించనున్నాట్లు పేర్కొన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.