కిడ్నీ సమస్యలపై ప్రజలకు అవగాహన

కిడ్నీ సమస్యలపై ప్రజలకు అవగాహన

E.G: స్థానిక మున్సిపల్ కాలనీలోని షైన్ పారామెడికల్ ఇన్స్టిట్యూషన్స్‌లో కిడ్నీ సంరక్షణ, వృత్తి నైతికతలపై అవగాహన సెమినార్ నిర్వహించారు. సాగర్ కిడ్నీ కేర్ హాస్పిటల్‌కు చెందిన డా. శశాంక్ ముఖ్య అతిథిగా పాల్గొని కిడ్నీ ఆరోగ్యం ప్రాముఖ్యత, వైద్య రంగంలో నైతిక విలువలు వివరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.