VIDEO: పులివెందులలో వరుస దొంగతనాలు

VIDEO:  పులివెందులలో వరుస దొంగతనాలు

KDP: పులివెందుల నియోజకవర్గంలో యదేచ్ఛగా కేబుల్ వైర్ల దొంగతనాలు జరుగుతున్నాయి. ఇటీవల లింగాలలోని కోమనూతల, అంబకపల్లె, గ్రామాల్లో కేబుల్ వైర్ల దొంగతనాలు జరిగాయి. ఈ దొంగతనాలు పులివెందుల మండలంలో కూడా కొనసాగుతున్నాయి. ఇవాళ పులివెందుల మండలం కె. వేలమవారిపల్లె గ్రామంలో రైతు బాదుల్లా తోటలో కేబుల్ వైరు చోరీ జరిగినట్లు ఆయన తెలిపారు.