గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

BHNG:  గ్రామాల అభివృద్దే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. సోమవారం మోత్కూరు మండలం జామచెట్లబావి నుంచి కొండాపూర్ వరకు TUFIDC నిధులు రూ.5 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లు మరియు డ్రైనేజి నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు.