ఎన్టీఆర్ అడుగుజాడల్లో చంద్రబాబు పయనం

పశ్చిమగోదావరి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు అడుగుజాడల్లో చంద్రబాబు పయనిస్తున్నారని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజవర్గ ఇన్‌చార్జ్ వలవల బాబ్జి అన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణంలో టీడీపీ పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీధర్ పాల్గొన్నారు.