దొంగనోట్ల కేసులో ఇరికించాలని చూస్తున్నారు: ఆసిఫ్​

దొంగనోట్ల కేసులో ఇరికించాలని చూస్తున్నారు: ఆసిఫ్​

NZB: కొందరు వ్యక్తులు తనను దొంగనోట్ల కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆసిఫ్​ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రెస్​క్లబ్​లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పోలీస్ ఎన్​కౌంటర్​లో మృతి చెందిన రౌడీషీటర్​ రియాజ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని బుధవారం స్పష్టం చేశారు.