పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి
MDK: కొల్చారం మండలం యనగండ్ల శివారు అమ్మోరు ఆలయం వద్ద పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు చేసినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు పట్టుబడగా వారి వద్ద రూ. 16,712 నగదు, నాలుగు మొబైల్ ఫోన్‌ల స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.