ఇంట్లో బల్లులా?.. ఇలా చేయండి
★ ఇంటిని క్లీన్‌గా ఉంచితే ఆహారం దొరకక ఇంట్లోకి రావు
★ సిట్రస్ జాతి మొక్కలు ఇంట్లో ఉంటే బల్లులు, ఇతర కీటకాలూ దరిచేరవు
★ కర్పూరం వాసనకు బల్లులు దూరంగా ఉంటాయి
★ గోడలపై పెప్పర్, యాపిల్ సైడర్ వెనిగర్ స్ప్రే చేసినా అవి సంచరించలేవు
★ ఇంట్లో చల్లదనం ఉండేలా చూస్కోండి, అవి ఈ పరిస్థితిలో ఉండలేవు