విష పరిజ్ఞానం పెంపునకే క్షేత్ర పర్యటన

విష పరిజ్ఞానం పెంపునకే క్షేత్ర పర్యటన

MNCL: క్షేత్ర పర్యటనలతో విద్యార్థులలో సబ్జెక్ట్ పరిజ్ఞానం పెరుగుతుందని జన్నారం మండలంలోని కిష్టాపూర్ జడ్పీ పాఠశాల హెచ్ఎం జి.రాజన్న, ఒకేషనల్ టీచర్ డి.శేఖర్ అన్నారు. ఆ పాఠశాలలో ఉన్న ఒకేషనల్ లో ప్రభుత్వం కొత్తగా చేయడం కోర్సును ప్రవేశపెట్టింది. దీంతో ఆ కోర్సులో చదువుతున్న విద్యార్థులు శుక్రవారం జన్నారంలోని పలు దుకాణాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.