AIYF ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనికై పిలుపు

AIYF ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనికై పిలుపు

SDPT: హుస్నాబాద్‌ పట్టణంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షుడు జనగాం రాజ్ కుమార్ మాట్లాడుతూ.. భగత్‌సింగ్ స్పూర్తితో డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈగల్, నార్కోటిక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ, డ్రగ్స్ దందాలో పాల్గొన్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.