'పోలింగ్ కేంద్రాలకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలి'

'పోలింగ్ కేంద్రాలకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలి'

MBNR: జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రానికి అవసరమైన రూట్లను పరిశీలించి, సిబ్బంది, సామాగ్రిని సులభంగా తరలించడానికి రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో జోనల్ అధికారులతో సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు.