క్రీడాకారులను అభినందించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు

క్రీడాకారులను అభినందించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు

KMR: బిక్నూర్ మండల కేంద్రానికి చెందిన నందిని, నిరీక్షణ రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని ఆదివారం ఘనంగా సన్మానించారు. కామారెడ్డి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ రామ్ వెంకటేష్ మాట్లాడుతూ.. భవిష్యత్తులోనూ ఇలానే రాణించి, రాష్ట్రానికీ, దేశానికీ గౌరవం తీసుకొచ్చే స్థాయిలో ఎదగాలన్నారు.