నర్సాపూర్ రైతు వేదికలో రైతు నేస్తం

నర్సాపూర్ రైతు వేదికలో రైతు నేస్తం

MDK: నర్సాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్  వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రైతులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. యాసంగి సీజన్‌లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఆముదం పంటల సాగుపై అవగాహన కల్పించారు. పలు పంటల యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు.