VIDEO: గజ్వేల్‌లో బీఆర్ఎస్ ర్యాలీ

VIDEO: గజ్వేల్‌లో బీఆర్ఎస్ ర్యాలీ

SDPT: గజ్వేల్‌లో బీఆర్ఎస్ బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి కాంగ్రెస్ శ్రేణులు చొరబడి ధ్వంసం చేయడంతో పాటు, సీఎం ఫోటోను ఏర్పాటు చేశారు. ఈ దాడికి నిరసనగా నియోజకవర్గ ఇంఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో నేడు బందుకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో పట్టణంలో ఆందోళన నెలకొంది.