VIDEO: ఫోన్ ట్యాపింగ్ కేసుపై కవిత తీవ్ర వ్యాఖ్యలు
JN: జఫర్గడ్ మండల కేంద్రంలో సోమవారం మీడియా సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ వ్యవహారం రాజకీయ ప్రయోజనాల కోసం వేగంగా సాగుతున్నందని ఆమె ఆరోపించారు. హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.