బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి సత్యకుమార్

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి సత్యకుమార్

సత్యసాయి: ధర్మవరంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. శనివారం ఉదయం స్వామిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు. పూర్ణకుంభ నివేదనను తిలకించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేలా కరుణించమని స్వామిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.