21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు

21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు

VZM: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలను ఈ నెల 21వ తేదీన కొత్త అగ్రహారం, గీతాంజలి విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని సమితి అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ తెలిపారు. శుక్రవారం గురజాడ స్వగృహంలో ఉత్సవ ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పలు రకాల సాంస్కృతిక ప్రదర్శనలు, వక్తృత్వ, నృత్య ప్రదర్శనలు, సినీ సంగీత విభావరి ఉంటాయన్నారు.