నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ASF: పెంచికల్ పేట్ మండలం బొంబాయి గూడ ఫీడర్ విద్యుత్ లైన్ మరమ్మతు కారణంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ అంతరాయం ఉండనున్నట్లు AE అంజల్ కుమార్ తెలిపారు. నెల వారి మరమ్మతులో భాగంగా వేసవి కాలం ఇబ్బందులు రాకుండా ముందస్తు మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని AE విజ్ఞప్తి చేశారు.