నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ASF: కాగజ్ నగర్ పట్టణంలో విద్యుత్ లైన్ వర్క్ నిర్వహణ కారణంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. గవర్నమెంట్ ఆసుపత్రి పరిసరాలు, మున్సిపల్ వాటర్ ట్యాంక్ ప్రాంతాల్లో ఈ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు