'ప్రభుత్వం రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలి'

'ప్రభుత్వం రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలి'

BPT: అద్దంకి మండలం చెరువు కొమ్ము పాలెం గ్రామానికి చెందిన రెబక ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను ఇవాళ జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు ప్రజాసంఘాల నాయకులతో కలిసి పరామర్శించారు. ప్రభుత్వం వారికి 10 లక్షలు ఆర్థిక సహాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.